Minister Talasani | సమానత్వాన్ని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి గురునానక్ : మంత్రి తలసాని
Minister Talasani | కుల, మతాలను వీడి సమానత్వాన్ని చాటాలని చెప్పిన గొప్ప మహనీయుడు గురునానక్(Gurunanak) అని సనత్‌నగర్ బీఆర్స్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని గురుద్వార్‌ను దర్శించుకొని సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రార్థనలలో మంత్రి పాల్గొన్నారు.
హైదరాబాద్ : కుల, మతాలను వీడి సమానత్వాన్ని చాటాలని చెప్పిన గొప్ప మహనీయుడు గురునానక్(Gurunanak) అని సనత్‌నగర్ బీఆర్స్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని గురుద్వార్‌ను దర్శించుకొని సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రార్థనలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురునానక్ దేవ్ సిక్కు మతాన్ని స్థాపించి మనిషి జీవితంలో పెను మార్పులను తీసుకురాగల బోధనలను అందించారన్నారు.
అందరూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, దురాశను విడిచిపెట్టి నైతికంగా డబ్బు సంపాదించాలని గురునానక్ ప్రబోధించారు. ఇతరుల హక్కులను ఎప్పుడూ హరించకూడదని పేర్కొన్నారు. డబ్బును సంపాదించి ఇతరుల సంక్షేమానికి వినియోగించాలని చెప్పిన మహోన్నత వ్యక్తి గురునానక్ అని కొనియాడారు. సిక్కుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

