Minister Srinivas Goud | ఔదార్యాన్ని చాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..మెడికల్ విద్యార్థికి కాలేజీ ఫీజు చెల్లింపు
Minister Srinivas Goud | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, తన తండ్రి శంకర్ నాయక్ చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎంతో కష్టపడి NEET లో ర్యాంక్ సాధించింది.
మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, తన తండ్రి శంకర్ నాయక్ చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎంతో కష్టపడి NEET లో ర్యాంక్ సాధించింది. కాగా, మెడికల్ కాలేజీ ఫీజ్ కట్టలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. సమాచారం అదుకున్న మంత్రి గత సంవత్సరం నుంచి మెడిసిన్ కోర్సుకు అవసరమైన కాలేజ్ ఫీజ్ను చెల్లిస్తూ అండగా నిలిచారు. కాగా, తన కాలేజీ ఫీజు చెల్లించి అండగా నిలిచిన మంత్రికి ప్రీతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

