విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పీడీఎస్‌యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేశారు.
ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ(ఎఫ్)ల నియామకానికి రాత పరీక్షను తక్షణమే నిలిపివేయాలని మంగళవారం కోఠిలోని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణణ్‌కు వినతిపత్రం సమర్పించారు. -సుల్తాన్‌బజార్