Home
Telangana
Minister Seethakka Stated That Priority Has Been Accorded To Womens Groups In The Management Of Grain Procurement Centers
కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు పెద్దపీట.. సీతక్క
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలకు పెద్దపీట వేశామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలకు పెద్దపీట వేశామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 8,251 సెంటర్లు ఏర్పాటు చేయనుండగా, ఇందులో 3,403 (40శాతం) సెంటర్లను సమాఖ్య సంఘాలకు కేటాయించినట్టు వెల్లడించారు.
అతివల సుస్థిర ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తున్నదని స్పష్టంచేశారు. సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్ల నిర్వహణలో మహిళా సంఘాలు చూపుతున్న నిబద్ధత, పారదర్శకతతో రైతుల్లో విశ్వాసాన్ని పెంచాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

