తిరుమల, నమస్తే తెలంగాణ : తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదాశీర్వచనం చేసి, ప్రసాదాలను అందజేశారు.