బంజారాల ద్రోహి కాంగ్రెస్
రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ద్రోహం చేసిందని, మోసపూరిత హామీలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి సత్యవతిరాథోడ్ విమ ర్శించారు. శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన బంజారాల ఆత్మీయ సమ్మేళనం లో ఎంపీ మాలోత్ కవితతో కలిసి పాల్గొన్నా రు.
- మంత్రి సత్యవతి రాథోడ్
గోవిందరావుపేట, నవంబర్ 4: రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ద్రోహం చేసిందని, మోసపూరిత హామీలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి సత్యవతిరాథోడ్ విమ ర్శించారు. శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన బంజారాల ఆత్మీయ సమ్మేళనం లో ఎంపీ మాలోత్ కవితతో కలిసి పాల్గొన్నా రు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, బంజారాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో బంజారాలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ములుగు జిల్లా ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు, బంజారాలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

