Ponguleti Srinivas Reddy | నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy | ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
హైదరాబాద్ : ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర (Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు. సోమవారం వనదేవతలను దర్శించుకొని సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి అనుగుణంగా మేడారం జాతరకు ఎక్కువ బస్సులు కేటాయించామన్నారు. ఇప్పటిరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయా ణించారని చెప్పారు. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. మేడారం జాతర వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

