పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy | గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
వనపర్తి : గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
తెలంగాణ తెచ్చింది కేసీఆర్..నా లాంటి వాళ్లు కొట్లాడినం. మాకు తెలంగాణ అభివృద్ధి జరుగాలని ఆకాంక్ష ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో లేని వారికి ఇక్కడి ప్రాంత ప్రజల గోస, అభివృద్ధి పట్టదు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు.రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.
రైతుబంధు,రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు, పుష్కలంగా నీళ్లు, 24 గంటలు నిరంతర కరెంట్‌తో అన్నదాతలకు అండగా నిస్తుందన్నారు. అలాగే రైతులు మార్కెట్‌కు అనుగుణంగా పంటలు వేసేలా చేసి అధిక దిగుబడులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

