Home
Telangana
Minister Lakshman Kumar Directed Officials To Ensure That All Employees Of Residential Schools Receive Their Salaries On The First Of The Month
అడ్మిషన్లు పారదర్శకంగా నిర్వహించాలి: అడ్లూరి
గురుకులాల ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు అందేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): గురుకులాల ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు అందేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలపై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

