Minister KTR | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది( New Year )కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ,ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏#HappyUgadi2023
— KTR (@KTRBRS) March 22, 2023