మా తాత పోరాటానికి గర్వపడుతున్నా..
అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడినందుకు గర్వపడుతున్నానని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
- జోగినపల్లి కేశవరావు పోరాటంపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడినందుకు గర్వపడుతున్నానని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు బా టలు వేసిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళి అర్పిస్తున్నానని ఆదివారం మంత్రి ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యతా దినోత్సవం గా జరుపుకుంటున్న చిరస్మరణీయమైన రోజు అని, ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి ఆనాడు వారి పోరాటాలే కారణం అని పేర్కొన్నారు.
Super proud of my Grandfather Sri Joginpally Keshav Rao Garu and lakhs of freedom fighters like him for their struggle against the oppressive regime which gave us the freedom we enjoy today in Telangana 😊
We pay our respects to all the freedom fighters who have struggled and… pic.twitter.com/kTUcFZwzgb
— KTR (@KTRBRS) September 17, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

