అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడినందుకు గర్వపడుతున్నానని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
Minister KTR | అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాన్ని తలచుకుని గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఈ రోజు మనం అనుభవ�