అంతర్జాతీయ పూల మార్కెట్‌పై దృష్టి సారించాలని కేటీఆర్ సూచన
హైదరాబాద్ : అంతర్జాతీయ పూల మార్కెట్ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. చాలా చిన్న దేశాలతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్‌కు పూలను ఎగుమతి చేయడంలో భారత్ వెనుకబడి పోయిందని ట్విట్టర్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ప్రపంచ పూల మార్కెట్ విలువ 900 కోట్ల డాలర్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల 80 లక్షల డాలర్ల విలువైన గులాబీలను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది. ఇథియోపియా 19.1 కోట్ల డాలర్లు, కెన్యా 59.6 కోట్ల డాలర్లు ఎగుమతి చేసింది. ఈ దేశాల మాదిరిగా ఇండియా ఎందుకు ఎగుమతులు చేయలేకపోతుందని నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశమని, తగిన ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా సూచించారు.
This is something seriously worth thinking and planning Minister @SingireddyTRS Garu https://t.co/gNBZFCP7ES
— KTR (@KTRTRS) April 15, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

