హిందూస్తాన్ యూనిలివర్ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
Minister KTR | హిందూస్తాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల
ముంబై : హిందూస్తాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై కేటీఆర్, సంజీవ్ మెహతా కలిసి చర్చించారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Met with Mr. Sanjeev Mehta, Chairman & MD of Hindustan Unilever in Mumbai
Discussed various potential investment opportunities for HUL in FMCG sector in Telangana pic.twitter.com/i8x79HvMEF
— KTR (@KTRTRS) January 12, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

