నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్.. కిటెక్స్ పరిశ్రమకు భూమిపూజ
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ హెలీకాప్టర్‌లో వరంగల్ జిల్లాకు చేరుకుంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అనంతరం మామునూరు ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు.
తర్వాత హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి నివాసానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. హనుమకొండ నయీంనగర్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలోని సాఫ్ట్ పాత్ సిస్టమ్ ఐటీ ఆఫీస్‌ను ప్రారంభించి, కంపెనీ మొదటి వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

