Minister KTR | నేడు జహీరాబాద్‌కు మంత్రి కేటీఆర్
Minister KTR | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
Minister KTR | జహీరాబాద్, ఏప్రిల్ 23: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరెంతో మంది ఉపాధి పొందుతున్నారు.
జహీరాబాద్ మహీంద్రా డివిజనలో ట్రాక్టర్ ప్లాంట్, మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే వాహనాలు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారు. కొత్తగా ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారు చేయడంతో ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ప్లాంట్ ఏర్పాటుపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్‌కు చేరుకొని ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

