Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Fire Accident | ప్లాటినమ్ గోదాము (Platinum warehouse) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గోదాములో నిలువ ఉంచిన కెమికల్స్ (Chemicals) కు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మహారాష్ట్ర (Maharastra) లోని రాయ్‌గఢ్ (Raigarh) జిల్లా ఉరాన్ (Uran) పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Fire Accident : ప్లాటినమ్ గోదాము (Platinum warehouse) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గోదాములో నిలువ ఉంచిన కెమికల్స్ (Chemicals) కు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మహారాష్ట్ర (Maharastra) లోని రాయ్‌గఢ్ (Raigarh) జిల్లా ఉరాన్ (Uran) పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోదాము నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో గోదాములోని కెమికల్స్ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
ఉరాన్ పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని స్థానిక పోలీస్ కమిషనర్ చెప్పారు. గోదాములో నిలువ ఉంచిన రసాయనాలు దొర్లిపోయి ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.
#WATCH | Raigad, Maharashtra: A massive fire breaks out at a Platinum warehouse in Uran. https://t.co/iWBcNbbkYF
— ANI (@ANI) November 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

