Minister Koppula | ధర్మపురి తలరాతను మార్చిన సీఎం కేసీఆర్ : మంత్రి కొప్పుల
Minister Koppula | గతంలో తాగు, సాగు నీరు లేక ధర్మపురి నియోజకవర్గం(Dharmapuri constituency) అల్లాడింది. సీఎం కేసీఆర్ అధకారంలోకి వచ్చాక ధర్మపురి అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )అన్నారు. గురువారం బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
జగిత్యాల : గతంలో తాగు, సాగు నీరు లేక ధర్మపురి నియోజకవర్గం(Dharmapuri constituency) అల్లాడింది. సీఎం కేసీఆర్ అధకారంలోకి వచ్చాక ధర్మపురి అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )అన్నారు. గురువారం బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధర్మపురి లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ధర్మపురి మౌలిక వసతులతో పాటు సాగు,తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే మీ కష్ట, సుఖాల్లో పాలుపంచుకొని మీకు సేవ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

