Minister Jagdish Reddy | బీఆర్ఎస్ తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagdish Reddy | ఓటేసిన ప్రతిసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )నియోజకవర్గంలో సభలు, సమావేశాలు రోడ్ షోలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ముందంజలో ఉన్నారు.
సూర్యాపేట : ఓటేసిన ప్రతిసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )నియోజకవర్గంలో సభలు, సమావేశాలు రోడ్ షోలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ముందంజలో ఉన్నారు. సోమవారం ఆత్మకూరు ఎస్, చివ్వెంల మండలాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరుసార్లకు పైగా ఓటు వేసిన గ్రామస్తులు ఎవరికి వేసిన ఓటుతో మంచి జరిగిందో ఆలోచించాలి అన్నారు. కాంగ్రెస్ కు వేసిన ఓటు రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసింది అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పదవులే అజెండా అయితే.. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ అజెండా అన్నారు.
2014లో బీఆర్ఎస్ కు వేసిన ఓటే ఇక్కడ భూములకు సస్యశ్యామలం చేసిందని పేర్కొన్నారు. గత రెండు మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఒకే ఒక్క నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమే అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు రావాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

