మోదీ ఏ ముఖం పెట్టుకొని నిర్మల్ వస్తున్నావ్?
ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ ఆదివారం నిర్మల్ జిల్లాకు వస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు.
- ఇక్కడి అభివృద్ధి పట్టదా?
- ప్రశ్నించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 24 : ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ ఆదివారం నిర్మల్ జిల్లాకు వస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అల్లోల ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా నిర్మల్‌కు వస్తున్న మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి అయినా ఖర్చు చేశారా? బీజేపీ వల్ల పైసా లాభం అయిందా? నిర్మల్‌కు రైల్వే లైన్ ఏమైంది? నవోదయ స్కూల్ ఏమైంది? దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపితే బుట్టదాఖలు చేసిన మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. ఓట్ల కోసం కాకుండా నిర్మల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడానికి వస్తే ఘనంగా స్వాగతం పలికే వారిమని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

