24 గంటల్లో 4 కిడ్నీ సర్జరీలు.. నిమ్స్ వైద్యులకు హరీశ్‌రావు అభినందనలు
Minister Harish Rao | కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్ : కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. చివరి దశలో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు కిడ్నీ సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒక్కో సర్జరీకి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు అయ్యే ఖర్చును నిమ్స్‌లో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
These surgeries which wud cost Rs 10 to 15 lakhs per transplant in private were done free of cost at NIMS hospital under Aarogyasree scheme provided by govt of Telangana #CMKCR #ArogyaTelangana
— Harish Rao Thanneeru (@trsharish) December 21, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

