హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని పేర్కొన్నారు. సార్ ఆశించినట్లుగా స్వయం పాలన సాకారమై, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళి.
మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం..యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయం.
సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. pic.twitter.com/L8MajEChBv— Harish Rao Thanneeru (@trsharish) August 6, 2022