Minister Gangula | బొందల గడ్డగా ఉన్న కరీంనగర్‌ను సీఎం కేసీఆర్ అద్భుత నగరంగా తీర్చిదిద్దారు : మంత్రి గంగుల
Minister Gangula | బొందల గడ్డగా ఉన్న కరీంనగర్‌ను సీఎం కేసీఆర్(CM CR) కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్పగా అభివృద్ధి చేశారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
కరీంనగర్ : బొందల గడ్డగా ఉన్న కరీంనగర్‌ను సీఎం కేసీఆర్(CM CR) కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్పగా అభివృద్ధి చేశారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎట్లా ఉందో ఇప్పుడు ఇలా ఉందో చూడాలి. కేసీఆర్ లేని తెలంగాణ ఊహించలేం. కాంగ్రెస్ దర్రిద పాలనలో అన్ని విధాలా మోసపోయామన్నారు.
సమైక్య పాలనలో ఆడబిడ్డలు నీళ్లకోసం అరిగోసపడ్డారన్నారు. మానేరు డ్యాం ఎండిపోతే బోరింగు కొట్టి కొట్టి జబ్బలు నొచ్చినా కానీ బిందె నిండకపోయేది. సీఎం కేసీఆర్ వచ్చాక నీటి కొరత తీరిందన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. సీఎం కేసీఆర్ మరోసారి సమర శంఖం పూరించాలన్నారు. దొంగల చేతిలో తెలంగాణను పెట్టొద్దన్నారు. కరీంనగర్లో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ను గెలిపిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

