Minister Gangula | మెడికల్ కాలేజీలో సగం ఉద్యోగాలు కొత్తపల్లి వారికే : మంత్రి గంగుల
Minister Gangula | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని, వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని, వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండె నొప్పి అని చెప్పి దొంగ డ్రామాలు ఆడి ఎంపీ అయిన బండి సంజయ్ గెలిచిన తర్వాత నాలుగున్నర ఏళ్లుగా పత్తా లేకుండా పోయి మళ్లీ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నాడని ఆరోపించారు.
బీజేపీ అధ్యక్షుడిగా కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఓటుకు ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధమైన బండి సంజయ్ వద్ద డబ్బును తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దొంగకు టికెట్ అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని..కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు తప్పవన్నారు కొత్తపల్లిలో నిర్మించే మెడికల్ కాలేజీలో యాభై శాతం ఉద్యోగాలు స్థానిక కొత్తపల్లి వారికే ఇస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

