అన్నివర్గాలకు న్యాయమే.. సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి కొప్పుల
Minister Eshwar | అన్నివర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలం ముక్కట్రావ్‌పేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి
వెల్గటూరు (ధర్మపురి) : అన్నివర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలం ముక్కట్రావ్‌పేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద 394 మందికి పునరావాస ప్యాకేజీ కింద రూ.3లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులకు రూ.2 లక్షల అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇప్పటికీ 475 మంది యువకులకు అందించామన్నారు. సాంకేతిక సమస్యలు అధిగమించి మిగతా వారికి సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 350 కుటుంబాలకు ఇంటికి రూ.3లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. కేబినెట్ ఆమోదంతో నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

