నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
పెండ్లిళ్లు చేసి పేద తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదని పేదింటి ఆడబిడ్డలకు మేనమామ గా మారి కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇలా ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ప్రతి పల్లె బాగు పడింది. ఒక ప్రణాళికతో సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. మనమంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

