ఎన్ఈపీకి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటం
నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల్లో భాగంగా గుజరాత్, కశ్మీర్ రాష్ర్టాల ఎస్ఎఫ్ఐ నాయకులు సత్యేషా, యూసుఫ్, హకీబ్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేయడంతో భవిష్యత్తులో దేశానికి నికార్సైన నాయకత్వం కరువవుతుందని అన్నారు. గుజరాత్ మాడల్ అంటే విద్యావ్యవస్థను ధ్వంసం చేయడమేనని మండిపడ్డారు. మైనారిటీ పరిశోధక విద్యార్థులకు అందజేసే జాతీయ ఫెలోషిప్స్‌ను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఈపీతో రాష్ట్ర బోర్డులు రద్దవుతాయని, దీంతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదని, నేషనల్ ఎక్స్‌క్లూజన్ పాలసీ అని ఎద్దేవాచేశారు. గుజరాత్లో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని తెలిపారు. గుజరాత్లో 13 పర్యాయాలు సీబీఎస్ఈ పేపర్లు లీక్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

