Home
Telangana
Medak Excise Assistant Commissioner Srinivas Reddy Stated That Foreign Liquor Worth 42 Lakh Was Destroyed
రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యం ధ్వంసం
రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ధ్వంసం చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
నర్సాపూర్, జూన్ 24: రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ధ్వంసం చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో 21 కేసుల్లో సీజ్ చేసిన విదేశీ మద్యాన్ని డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఆదేశాల మేరకు నర్సాపూర్ డంపుయార్డులో ధ్వంసం చేసినట్టు తెలిపారు.
రూ.42 లక్షల విలువైన 783 బాటిళ్లు, 587 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈఎస్ ట్రైనీ సీఐ సతీశ్‌కుమార్, నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా, ఎస్ఐలు ఆంజనేయులు, అరుణ్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

