ఎదులాపురం, ఫిబ్రవరి 14: ఆదిలాబాద్‌లోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. అనాటమీ, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అనస్థీషియాలో పీజీ సీట్ల కోసం రిమ్స్ దరఖాస్తు చేసింది.
ఈ మేరకు వివిధ రాష్ర్టాల వైద్య కళాశాలల నుంచి వైద్య నిపుణులు ఇక్కడ తనిఖీలు నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు.