హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రాష్ట్రంలో 47 మంది మున్సిపల్ కమిషనర్లను (Municipal Commissioners )బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారీగా గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లను బదిలీలు చేసింది.
1. రామగుండం గ్రేడ్ 3మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు
2. రాయికల్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా కీర్తి నాగరాజు
3. హాలియా గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
4. అమరచింత గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా నురుల్ నజీబ్
5. వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా సంపత్ కుమార్
6. ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా రమేష్
7. తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా రామ చంద్ర రావు
8. ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా జీ రాజు
9. ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా మునవార్
10. బెల్లంపల్లి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా సంపత్
11. భూత్పూర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా చంద్ర శేఖర్ రావు
12. నడికొండ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా మురళి
13. అచ్చంపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా సీహెచ్ వేణు
14. కల్లూరు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా రామదుర్గ రెడ్డి
15. హుజూర్ నగర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా బీ శ్రీనివాస్
16. చొప్పదండి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా టీ మనోహర్
17. హుజురాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా ముసబ్ అహ్మద్
18. మంచిర్యాల గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా జి అన్వేష్
19. ఆలేరు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
20. మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జకీర్ అహ్మద్ బదిలీ చేసింది. వీరితో పాటు మరో 27 మంది బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


