Marriages | ఎల్లుండి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు..! శుభ ముహూర్తాలివే..!!
Marriages | పుష్య మాసం ముగిసి.. మాఘ మాసం ఆరంభమైంది. ఇక ఈ నెల 31(శుక్రవారం) నుంచి వివాహ వేడుకలు ఆరంభం కానున్నాయి.
Marriages | పుష్య మాసం ముగిసి.. మాఘ మాసం ఆరంభమైంది. ఇక ఈ నెల 31(శుక్రవారం) నుంచి వివాహ వేడుకలు ఆరంభం కానున్నాయి. పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుభ ముహూర్తంలో ఏడు అడుగులు, మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. అయితే మాఘ, ఫాల్గుణ మాసాల్లో మొత్తం 25 శుభ ముహూర్తాలు ఉన్నట్లు పంచాంగ కర్తలు, బ్రాహ్మణ పండితులు చెబుతున్నారు. అంటే జనవరి 31 నుంచి మార్చి 6వ తేదీ వరకు వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు కానున్నాయి.
శుభ ముహూర్తాలు ఇవే..
మాఘ మాసంలో జనవరి 31న ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం, రాత్రి, 7వ తేదీన ఉదయం, రాత్రి, 13వ తేదీన ఉదయం, 14న రాత్రి, 16, 20 తేదీల్లో మూడు వేళల్లో, 22, 23 తేదీల్లో రెండేసి శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో మార్చి 2న ఉదయం రెండు, రాత్రి రెండు ముహూర్తాలు, 6వ తేదీన మూడు వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నట్లుగా పండితులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
MLC Elections | పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Hyderabad | కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

