నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్‌బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్‌తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్టీలో చేరగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
-కొల్లాపూర్