భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య వేధించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కరీంనగర్ రూరల్ సీఐ నీరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన కల్యాణం రాకేశ్ (27) రెండేండ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సంజన అలియాస్ వర్షను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
కరీంనగర్ రాంనగర్, జూలై 5 : ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య వేధించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కరీంనగర్ రూరల్ సీఐ నీరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన కల్యాణం రాకేశ్ (27) రెండేండ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సంజన అలియాస్ వర్షను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరు కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగట్టపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇంకా పిల్లలు లేరు. కొంతకాలంగా రాకేశ్‌ను తన తల్లిండ్రులను కలువకుండా, వారితో ఫోన్లో మాట్లాడనివ్వకుండా సంజన వేధింపులకు గురిచేస్తున్నది. దీంతో రాకేశ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేశ్ తండ్రి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

