హైదరాబాద్ : రూ.10కి సాంబార్ ఇవ్వలేదని కర్రీ పాయింట్లో పని చేసే వ్యక్తిపై దాడి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జీవన్ అనే వ్యక్తి ఓ కర్రీ పాయింట్లో రూ.10కి సాంబార్ అడిగితే ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ తలపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు
దాడిని అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గాయాల పాలైన ఉదయ్ని హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రూ.10కి సాంబార్ ఇవ్వలేదని కర్రీ పాయింట్లో పని చేసే వ్యక్తిపై దాడి
సంగారెడ్డి జిల్లా బీరంగూడ పరిధిలోని ఓ కర్రీ పాయింట్లో రూ.10కి సాంబార్ అడిగితే ఇవ్వలేదని, క్యాషియర్ ఉదయ్ తలపై కత్తితో దాడి చేసిన జీవన్ అనే వ్యక్తి
గమనించి షాపు షట్టర్ మూసేసి, దాడిని అడ్డుకుని, గాయాల పాలైన ఉదయ్… pic.twitter.com/2NXuZkadVH
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2026