హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగుల సాధికారతశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మలక్పేట బధిరుల ఆశ్రమ పాఠశాల (చెవిటి)లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
పాఠశాల ప్రిన్సిపాల్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాల కోసం 9440362946, 9490942597 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.