హైదరాబాద్ సిటీబ్యూరో/సిటీ నెట్వర్క్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయమని మాల మహానాడు నేతలు హె చ్చరించారు.
వర్గీకరణ విషయంలో సీఎం రేవం త్‌రెడ్డి వైఖరికి నిరసనగా గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే మాల సంఘాల నేతలను నిర్బంధించారు. పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.