చేనేతపై జీఎస్టీని తొలగించాలి
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.
- మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క
- అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం నిర్వహిస్తున్న జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మేరకు చేనేత విభాగం రాసిన మహావస్త్ర లేఖపై సంతకం చేశారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతును కూడగట్టేందుకు చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, సినీనటి పూనమ్‌కౌర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ తదితరుల బృందం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ఎంపీలను, ముఖ్యనేతలను నేరుగా కలుస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పర్యటించి పలువురు నేతలను కలువగా, తాజాగా మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

