వైన్స్ దరఖాస్తులకు నేడు ఆఖరు
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా తీయనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): 2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా తీయనున్నారు.
భూపాలపల్లి జిల్లాలో 3, కామారెడ్డిలో ఒకటి, ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, ఆదిలాబాద్లో 9 దుకాణాలన్నింటికీ కలిపి ఇప్పటి వరకు 19 కొత్త దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

