హైదరాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): వరద బాధితులకు అండగా నిలిచేందుకు లోక్‌సత్తా ఆధ్వర్యంలో సహాయనిధిని ఏర్పాటు చేసినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దాతలు యూపీఐ ద్వారా పంపే నగదును ఎస్బీఐ ఖాతా నంబర్ 62109367386, ఐఎఫ్ఎస్ఈ కోడ్ SBI0020072కు, చెక్కులను లోక్‌సత్తా పార్టీ, ఖైరతాబాద్ పేరిట అందజేయాలని కోరారు. విరాళం వివరాలను 98660 74025 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.