గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:35

నీట్‌ పీజీలో ఓబీసీకు రిజర్వేషన్లు

నీట్‌ పీజీలో ఓబీసీకు రిజర్వేషన్లు

  • ప్రధానికి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీట్‌ ద్వారా భర్తీచేసే పీజీ మెడికల్‌ సీట్లలో ఓ బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శనివారం లేఖ రాశారు. రెండు మూడేండ్లుగా నీట్‌ నిర్వహిస్తున్నారని, ప్రతి రాష్ట్రం ఆయా రాష్ర్టాల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను సెంట్రల్‌ పూల్‌కు ఇస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ర్టాలకు 7,981 సీట్లు ఉంటున్నాయని, ఇందులో ఓబీసీలకు 2వేల సీట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు.  


logo