బడుల మూసివేత దుర్మార్గం
ప్రభుత్వ బడులను మూసివేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని పలువురు మేధావులు, విద్యావేత్తలు తప్పుబట్టారు.
- 27 వేల సర్కారీ స్కూళ్లను 4 వేలకు సీఎం కుదిస్తామనడం దారుణం
- నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
- ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావుల లేఖ
- రేవంత్‌కు మేధావుల బహిరంగ లేఖ
హైదరాబాద్,చిక్కడపల్లి జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను మూసివేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని పలువురు మేధావులు, విద్యావేత్తలు తప్పుబట్టారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సర్కార్ తీరును ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్డ్కి బహిరంగ లేఖను రాశారు. 27వేల ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, న్యాక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ డీ నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ జీ హరగోపాల్, ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, నందిని సిధారెడ్డిలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

