నాగర్‌కర్నూల్ జిల్లాలో చిరుత పులి కలకలం.. వణుకుతున్న జనం
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు చిరుత

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు చిరుత పాదముద్రలను గుర్తించిన స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు, అటవీ అధికారులు ఉమ్మాపూర్‌కు చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి పులి అడుగుజాడలే అని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పులి సంచారంపై నిఘా ఉంచుతామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. స్థానికులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

