హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌తో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఇద్దరు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు.
అంతకు ముందు సీఎస్ శాంతికుమారి కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు. ముగ్గురు కీలక వ్యక్తులు ఒకేరోజు గవర్నర్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది.