Home
Telangana
Left Wing Parties Demanded The Road Leading To The American Consulate Not Be Named After Trump
రోడ్డుకు ట్రంప్ పేరు సరికాదు.. వామపక్ష నేతలు
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టడం సరికాదని, వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టడం సరికాదని, వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఎంబీభవన్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 20 బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష నాయకులు, ప్రగతిశీల మేధావులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
21న ఉదయం 10గంటలకు పెద్దఎత్తున జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

