కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నేతలను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.