Home
Telangana
Land Oustees Demanded That Work On The Irwin Project Be Undertaken Only After Compensation Is Provided
సర్వేను అడ్డుకున్న ఇర్విన్ నిర్వాసిత రైతులు
తమకు పరిహారం అందించాకే ఇర్విన్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు.
- పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్
- చెట్ల సర్వేకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకొన్న రైతులు
వెల్దండ, ఏప్రిల్ 9 : తమకు పరిహారం అందించాకే ఇర్విన్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించనున్న ఇర్విన్ రిజర్వాయర్ కోసం చెట్ల సర్వేకు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు గురువారం రాగా.. కనీస సమాచారం లేకుండా చెట్ల సర్వే చేయడం ఏమిటని అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు.
ఈ రిజర్వాయర్ కారణంగా కోల్పోతున్న భూములకు పరిహారం ఖరారు చేసేంతవరకు సర్వే చేయడానికి వీలులేదని వారు తేల్చి చెప్పారు. సర్వేను నిలిపివేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

