HomeTelanganaLakshmi Narasimha Swamy Birth Anniversary From Today 2
లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలు షురూ
యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధానార్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.