లక్ష్మి బరాజ్ గేట్లు మూత
లక్ష్మి బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి(మేడిగడ్డ) బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం ఇంజినీర్లు మూసివేశారు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి(మేడిగడ్డ) బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం ఇంజినీర్లు మూసివేశారు. మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లు బంద్ చేసినట్లు తెలిపారు. అలాగే కన్నెపల్లి(లక్ష్మి)పంప్‌హౌస్‌లో పది మోటర్ల ద్వారా అన్నారం(సరస్వతి) బరాజ్‌లో రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

