మొయినాబాద్‌లో దారుణం.. మహిళా న్యాయవాది దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్ప (34)ను ఆమె సొంత అన్ననే హత్య చేశాడు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్ప (34)ను ఆమె సొంత అన్ననే హత్య చేశాడు.
స్వప్నకు ఆమె అన్నతో కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అన్న.. స్వప్పను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వప్న హత్యపై చేవేళ్ల కోర్టులో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

