Home
Telangana
Lack Of Government Funds For Road Repairs Leaves Commuters Struggling After Heavy Rains In Telangana
వర్షాలతో ధ్వంసమైన రోడ్ల బాగెప్పుడు?
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షా ల వల్ల రోడ్లు ఛిద్రమై అధ్వానంగా మారాయి. పలు ప్రధాన రహదారులు, గ్రామీణ లింక్ రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి నిత్యం రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వీటి మరమ్మతులకు ప్రభుత్వం నయాపైసా ఇవ్వకపోవడం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆగస్టు నెలలో కురిసిన కుండపోత వర్షాల ధాటికి ఆర్అండ్బీ శాఖ పరిధిలోని 37 డివిజన్లలో 1,039 కి.మీ. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
- మరమ్మతులకు పైసా ఇవ్వని సరార్
- నిత్యం నరకయాతనలో ప్రయాణికులు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షా ల వల్ల రోడ్లు ఛిద్రమై అధ్వానంగా మారాయి. పలు ప్రధాన రహదారులు, గ్రామీణ లింక్ రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి నిత్యం రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వీటి మరమ్మతులకు ప్రభుత్వం నయాపైసా ఇవ్వకపోవడం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆగస్టు నెలలో కురిసిన కుండపోత వర్షాల ధాటికి ఆర్అండ్బీ శాఖ పరిధిలోని 37 డివిజన్లలో 1,039 కి.మీ. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తద్వారా రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చిం ది. ధ్వంసమైన రహదారులను శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించేందుకు రూ.1,157 కోట్లకుపైగా అవసరమని అంచనా వేశారు. తాతాలిక మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే రూ.53.76 కోట్లు మంజూరు చేయాలని నివేదించారు. అయినప్పటికీ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

